రక్తాంచల్ ( RAKTANCHAL ) review in telugu

ఇది MX PLAYER lo recent
గా రిలీజ్ అయిన వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ తెలుగులో చుసేటపుడు స్టార్టింగ్ ఏ ఆ టైటిల్ ను చూస్తే అది తెలుగా  అనిపిస్తుంది. ఈ కింద ఆ టైటిల్ ని  screenshot తీసి పెట్టాను, చూడండి.
టైటిల్ ఎలా వున్నా డబ్బింగ్ బాగానే వుంది. కాస్ట్ విషయానికి వస్తే మన వెబ్ సిరీస్ లో 

హీరో - విజయ్ సింగ్
విలన్ - వశీo ఖాన్ 
లేడీ క్యారెక్టర్ - సీమా , ఆమె భర్త కట్టా 


ఈ కథ పూర్తిగా ఉత్తర భారత దేశం లోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పూర్వాంచల్ లో జరిగిన సంఘటనలు   ఆధారంగా రూపొందించిన చిత్రం. ఇందులో వైలేన్స్ ఎక్కువగా చూపించారు, ఇది పూర్తిగా 18 ప్లస్ వారికి మాత్రమే. కానీ ఇందులో సెక్వాస్ల్టి ఏమి ఉండదు. మెచ్చుకోతగ్గ విషయం ఎమిటంటే ఊమెన్ హరేస్మేట్ చూపించలేదు. ఇంక  కథ లోకి వెళితే 

వశీo ఖాన్ పూజారి అనే రాజకీయా నాయకుడి అండ చూసుకోనీ క్రైమ్స్ చేస్తుంటాడు, అన్ని మూవీస్ లో లాగే విలన్ కి సంబంధించిన వారి వలన హీరో ప్రేమించే వాళ్ల నాన్న చనిపోతాడు. ఇక్కడనుంచి హీరి నిదానంగా devlop అవుతూ విలన్ ను ఏదిరిస్తాడు. 

ఈ కథ లో చెప్పుకోతగ్గ విషయాలు ఏమ్ లేవు. కానీ దర్శకుడు రామాయణాన్ని ఈ కథ నీ sync చేద్దాం అనుకున్నాడు కానీ వర్కౌట్ చేయలేకపోయాడు. కానీ నాకు బాగా నచ్చిన పాత్ర సంకి. తెలివి తేటలు, మూర్కత్వం మరియు ధైర్యం కలసిన పాత్ర ఇది. ఈ వెబ్ సిరీస్ లో మన ఎమోషన్స్  కి బాగా కనెక్ట్ అయ్యే పాత్ర ఇదొక్కటే. 



ప్రత్యేకంగా చెప్పుకవాల్సినవి 

# యాక్షన్ సీన్స్ అన్ని రియల్టీ గా వున్నాయి.
# ఎడిటింగ్
# సంకీ పాత్ర


ఇబ్బందిగా వున్నవి

# అనవసరంగా భూతులు వాడటం.


రేటింగ్ : 6/10

Comments

Popular posts from this blog

Best book in telugu RICH DAD POOR DAD