Posts

Best book in telugu RICH DAD POOR DAD

Image
జీవితంలో పైకి ఎదగాలి అనే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం  రిచ్ డాడ్ పూర్ డాడ్ . జీతంలో డబ్బు ముఖ్యం కాదు ప్రేమే ముఖ్యం అనే ఆలోచన చేతకాని వాళ్ల భావన అని ఈ పుస్తక రచయిత రాబర్ట్ కియోసకి చెప్పారు.  పేదలూ , మధ్యతరగతి తలిదండ్రులు నేర్పించనిది ధనికులు డబ్బు గురించి తమ పిల్లలకి నేర్పించేదేమిటి ? అనే ప్రశ్నకు సమాధానం ఈ పుస్తకంలో దొరుకుతుంది. ఈ పుస్తకం గురించీ కొంతమంది చెప్పిన మాటలు చూద్దాం. “ మీరు గొప్ప ధనవంతులై అందరికన్నా ఎత్తులో ఉండాలనుకుంటే మీరు ' రిచ్ డాడ్ , పూర్ డాడ్ ' తప్పక చదవాలి . దీనివల్ల మీకు మార్కెట్టుని గురించీ , డబ్బుని గురించి వ్యావహారిక జ్ఞానం పెరుగుతుంది . ఆ విధంగా ఆర్థికంగా భవిష్యత్తులో మీరు బాగుపడగలుగుతారు" .  * జిగ్ జిగ్లర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయిత , లెక్చరర్ “ వ్యక్తిగతంగా ధనం సంపాదించి , ఆ ధనాన్ని నిలబెట్టుకోవటం గురించిన రహస్యాలూ , తెలివితేటలూ కావాలనుకుంటే , ఈ పుస్తకం చదవండి ! తప్పనిసరి అనుకుంటే మీ పిల్లలకి దీన్ని చదవటానికి , లంచం (కావాలంటే డబ్బు రూపంలో ) ఇవ్వండి ".  * మార్క్ విక్టర్ హేన్ సెన్ సహరచయిత , న్యూయార్క్ టైమ్స్ నంబర్ వన్ బెస్

రక్తాంచల్ ( RAKTANCHAL ) review in telugu

Image
ఇది MX PLAYER lo recent గా రిలీజ్ అయిన వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ తెలుగులో చుసేటపుడు స్టార్టింగ్ ఏ ఆ టైటిల్ ను చూస్తే అది తెలుగా  అనిపిస్తుంది. ఈ కింద ఆ టైటిల్ ని  screenshot తీసి పెట్టాను, చూడండి. టైటిల్ ఎలా వున్నా డబ్బింగ్ బాగానే వుంది. కాస్ట్ విషయానికి వస్తే మన వెబ్ సిరీస్ లో  హీరో - విజయ్ సింగ్ విలన్ - వశీo ఖాన్  లేడీ క్యారెక్టర్ - సీమా , ఆమె భర్త కట్టా  ఈ కథ పూర్తిగా ఉత్తర భారత దేశం లోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పూర్వాంచల్ లో జరిగిన సంఘటనలు   ఆధారంగా రూపొందించిన చిత్రం. ఇందులో వైలేన్స్ ఎక్కువగా చూపించారు, ఇది పూర్తిగా 18 ప్లస్ వారికి మాత్రమే. కానీ ఇందులో సెక్వాస్ల్టి ఏమి ఉండదు. మెచ్చుకోతగ్గ విషయం ఎమిటంటే ఊమెన్ హరేస్మేట్ చూపించలేదు. ఇంక  కథ లోకి వెళితే  వశీo ఖాన్ పూజారి అనే రాజకీయా నాయకుడి అండ చూసుకోనీ క్రైమ్స్ చేస్తుంటాడు, అన్ని మూవీస్ లో లాగే విలన్ కి సంబంధించిన వారి వలన హీరో ప్రేమించే వాళ్ల నాన్న చనిపోతాడు. ఇక్కడనుంచి హీరి నిదానంగా devlop అవుతూ విలన్ ను ఏదిరిస్తాడు.  ఈ కథ లో చెప్పుకోతగ్గ విషయాలు ఏమ్ లేవు. కానీ దర్శకుడు రామాయణాన్ని ఈ కథ నీ sync చేద